NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 
    తదుపరి వార్తా కథనం
    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 
    ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 18, 2023
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

    తాజాగా ఆదిపురుష్ నుండి ఖతర్నాక్ అప్డేట్ బయటకు వచ్చింది. అదిపురుష్ చిత్రంలోని హైలైట్ యాక్షన్ సీక్వెన్స్ ఏంటో తెలిసిపోయింది.

    ప్రేక్షకులను ఉర్రూతలూగించే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టాక్. కాకపోతే వాలి, సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధం మాత్రం మరో రేంజ్ లో ఉంటుందట.

    ఈ ఫైట్ సీన్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు వినిపిస్తోంది. సినిమాలో కీలక ఫైట్ సీక్వెన్స్ గా ఇది ఉండబోతుందని అంటున్నారు.

    Details

    టీజర్ 2ని రెడీ చేస్తున్న ఓం రౌత్ 

    త్రీడీలో ఈ ఫైట్ అద్భుతంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఆదిపురుష్ చిత్రం నుండి ఇలాంటి క్రేజీ అప్డేట్ రావడంతో ప్రభాస్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

    ప్రస్తుతం ఆదిపురుష్ రెండవ టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహకాలు చేస్తోందని అంటున్నారు. గతంలో మాదిరి కాకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ టీజర్ ను అందించాలని చూస్తున్నాడట.

    ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే, సీత పాత్రలో క్రితిసనన్ కనిపిస్తుంది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

    ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, జూన్ 16వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    ప్రభాస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలుగు సినిమా

    విడుదల ట్రైలర్: వెట్రిమారన్ స్టైల్ ని తెలుగు వారికి పరిచయం చేయబోతున్నారు ట్రైలర్ టాక్
    ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్న సినిమాలివే సినిమా రిలీజ్
    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది? పవన్ కళ్యాణ్
    ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం? ఎన్టీఆర్ 30

    సినిమా

    మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా? తెలుగు సినిమా
    బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో సినిమా
    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు ప్రభాస్
    ఫోటో షేర్ చేసి మరీ మజిలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత సమంత రుతు ప్రభు

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025