NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే 
    తదుపరి వార్తా కథనం
    ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే 
    ఆదిపురుష్ యాక్టర్ల రెమ్యునరేషన్ వివరాలు

    ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 12, 2023
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీ చూపు మొత్తం ఒకే సినిమా మీద ఉంది. అదే ఆదిపురుష్. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కావడంతో టిక్కెట్ల అమ్మకాలు విపరీతంగా ఉంటున్నాయని తెలుస్తోంది.

    500కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ చిత్రాన్ని త్రీడీలో వీక్షించేందుకు ప్రేక్షకులు ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలో పనిచేసిన నటీనటుల రెమ్యునరేషన్లు కూడా భారీగా ఉన్నాయని వినిపిస్తోంది.

    తాజా సమాచారం ప్రకారం, ఆదిపురుష్ నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

    ప్రభాస్: 100-150కోట్లు:

    బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్, ఆదిపురుష్ చిత్రం కోసం 100-150కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటున్నారు.

    Details

    12కోట్ల రావణాసురుడు 

    క్రితి సనన్-3కోట్లు

    సీత పాత్రలో నటించిన క్రితి సనన్ 3కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుందట. జానకి లాంటి పాత్రలు తమ జీవితకాలంలో ఎప్పుడో ఓసారి మాత్రమే దొరుకుతాయని, అలాంటి అవకాశం తనకు వచ్చిందని ఆమె అంది.

    సన్నీ సింగ్-1.5కోట్లు

    బాలీవుడ్ లో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ సింగ్ ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడిగా నటించారు. ఇందుకోసం 1.5కోట్లు తీసుకున్నారని టాక్.

    సైఫ్ ఆలీ ఖాన్-12కోట్లు

    బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్, ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడిగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం 12కోట్ల పారితోషికం అందుకున్నారట.

    సోనాల్ చౌహాన్-50లక్షలు

    ఆదిపురుష్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్న సోనాల్ చౌహాన్, 50లక్షల పారితోషికం అందుకుందని వినిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిపురుష్
    ప్రభాస్
    బాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా

    ప్రభాస్

    సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్ తెలుగు సినిమా
    పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్ సినిమా
    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు తెలుగు సినిమా
    సలార్ విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్ అయితే సంచలనాలే! సినిమా

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025