NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 
    1/2
    సినిమా 0 నిమి చదవండి

    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 19, 2023
    10:59 am
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 
    ట్రిబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో ఆదిపురుష్ ప్రదర్శన

    భారత ఇతిహాసమైన రామాయణాన్ని కనీవిని ఎరగని రీతిలో వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హీరో ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, హిందీ సహా ప్రధాన ప్రాంతీయ భాషలన్నింటిలో విడుదలవుతోంది. తాజాగా దర్శకుడు ఓం రౌత్, ఈ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆదిపురుష్ చిత్రానికి న్యూయార్క్ లోని ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ నుండి ఆహ్వానం అందిందని తెలియజేశాడు ఓం రౌత్. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఫెస్టివల్ లో జూన్ 13వ తేదీన ఆదిపురుష్ చిత్రం ప్రదర్శింపబడుతుందని ట్విట్టర్ వేదికగా ఓంరౌత్ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ అవుతుంది.

    2/2

    ట్రిబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో ఆదిపురుష్ ప్రదర్శన

    Beyond Excited and Honored! Adipurush, the epic saga of courage and devotion, is set to make its world premiere at the prestigious #TribecaFestival on the 13th of June in New York. pic.twitter.com/bUiKWR6H4b

    — Om Raut (@omraut) April 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    ప్రభాస్
    ఆదిపురుష్

    తెలుగు సినిమా

    ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు  సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  పుట్టినరోజు
    నెపోలియన్ మూవీ ఫేమ్ హాస్యనటుడు అల్లు రమేష్ కన్నుమూత  టాలీవుడ్
    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల  సినిమా

    ప్రభాస్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  సలార్
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె
    సలార్ విడుదలకు ముందే రికార్డులు.. రిలీజ్ అయితే సంచలనాలే! సినిమా

    ఆదిపురుష్

    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం  ప్రభాస్
    ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు  ప్రభాస్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023