NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన
    ఎన్టీఆర్ 30

    ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ.. త్వరలోనే ప్రకటన

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 03, 2023
    04:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్టీఆర్30 సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూసారు. రిలీజ్ డేట్ ప్రకటనతో ఆ ఆశ కొంత తీరినప్పటికీ, హీరోయిన్ ఎవరనే విషయం మీద అంతా ఆసక్తిగా ఉన్నారు.

    ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కాబటి, ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. విభిన్నమైన కథతో, భారీ ఎమోషన్స్ తో కథను తయారు చేసానని ఇంతకుముందే చెప్పాడు.

    సినిమా అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లో ఆ భారీతనం కనిపించింది కూడా. అందుకే సినిమా నుండి మరిన్ని అప్డేట్లు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎవరనేది ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం.

    ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్లు వినిపిస్తోంది.

    ఎన్టీఆర్

    హీరోయిన్ గా జాన్వీ కపూర్

    అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్నారు.

    ఆల్ మోస్ట్ హీరోయిన్ కన్ఫామ్ అయ్యిందని, అనౌన్స్ చేయడం మాత్రమే మిగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

    ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ సమకూరుస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులుగా ఉన్నారు.

    2024 ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టాలీవుడ్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. రాంచరణ్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025