
Devara: జాన్వీ మరో పోస్టర్ విడుదల చేసిన దేవర టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర: పార్ట్ 1 యాక్షన్ ఎపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న బహుళ భాషలలో విడుదలకానుంది. ఈ రోజు జాన్వీ పుట్టినరోజు. దింతో దేవర మేకర్స్ జాన్వీ బ్యూటిఫుల్ పోస్టర్ ని లాంచ్ చేశారు.
ఇది వరకు వచ్చిన ఫస్ట్ లుక్ లో జాన్వీ చాలా సింపుల్ విలేజ్ గల్ గా కనిపించగా ఇందులో మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పాలి. మరి ఈ చిత్రంలో జాన్వీ తంగం అనే అమ్మాయిగా కనిపిస్తుంది.
Details
రామ్ చరణ్ రాబోయే వెంచర్‌లో ప్రధానపాత్రలో జాన్వీ
అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా, యువసుధ ఆర్ట్స్ వాలారు నిర్మాణం వహిస్తున్నారు.
రామ్ చరణ్ రాబోయే వెంచర్‌లో జాన్వీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఆమెకు అందించే అవకాశాలను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యువసుధ ఆర్ట్స్ చేసిన ట్వీట్
Wishing our beloved Thangam, #JanhviKapoor a happy and joyous birthday!! ✨#Devara 🌊 @tarak9999 #KoratalaSiva #SaifAliKhan @NANDAMURIKALYAN @sabucyril @RathnaveluDop @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @NTRArtsOfficial @DevaraMovie @Tseries @Tseriessouth pic.twitter.com/Hx17KUxfU0
— Yuvasudha Arts (@YuvasudhaArts) March 6, 2024