NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది? 
    తదుపరి వార్తా కథనం
    పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది? 
    ఓజీ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకకు అవకాశం వచ్చిందని వార్తల

    పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 12, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరన నటించే హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.

    నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంకా మోహన్ ని పవన్ ఓజీలో తీసుకుంటున్నారని అంటున్నారు.

    ఆల్రెడీ చర్చలు జరిగాయని, హీరోయిన్ ఓకే అయిపోయిందని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ముంబైలో మొదలయ్యే ఓజీ మొదటి షెడ్యూల్ లో ప్రియాంకా మోహన్ పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది.

    Details

    తెలుగులో ప్రియాంక మోహన్ కు రెండు ఫ్లాపులు 

    గ్యాంగ్ లీడర్ చిత్రంతో పాటు శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో మెరిసింది ప్రియాంక. కాకపోతే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.

    ఫలితంగా ప్రియాంకా మోహన్ కు తెలుగులో అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం ప్రియాంకకు మంచి ఫాలోయింగ్ ఉంది. శివ కార్తికేయన్ సరసన ప్రియాంక నటిచిన డాక్టర్, డాన్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

    తమిళంలో దూసుకుపోతున్న ప్రియాంక, ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ విషయమై అధికారిక సమచారాన్ని ఎప్పుడు బయటపెడతారో చూడాలి.

    డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓజీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    IATA : ఖర్చులు పెరిగినా, టికెట్ ధరలు తగ్గాయి.. 10 ఏళ్లలో 40% తగ్గిన విమానయాన వ్యయం  విమానం
    Aadhaar Address Update: ఉచితంగా ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? ఈ స్టెప్స్‌ ఫాలో అయితే సరి! ఆధార్ కార్డ్
    #NewsBytesExplainer: తెలుగు సినితెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ? సినిమా
    Harish Rao: బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం: హరీష్ రావు బీఆర్ఎస్

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే టాలీవుడ్

    సినిమా

    Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత టాలీవుడ్
    ప్రభుదేవా బర్త్ డే స్పెషల్: ఇండియన్ మైఖేల్ జాక్సన్ కెరీర్లో గుర్తుండిపోయే డాన్స్ మూవ్స్ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    సైంధవ్: వెంకీ సరసన అండర్ రేటెడ్ గ్లామర్ బ్యూటీ వెంకటేష్

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ 30
    పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్ ప్రభాస్
    రష్మిక మందన్న బర్త్ డే: పక్కింటి అమ్మాయి గుర్తింపు మారుతోంది సినిమా
    ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025