NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!
    తదుపరి వార్తా కథనం
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!
    ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!

    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 03, 2025
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

    మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    అయితే షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల వాయిదాలు పడటం వంటివి ఫ్యాన్స్‌లో కొంత నిరాశను కలిగించాయి.

    ఆ నిరాశను తీర్చేందుకు చిత్ర బృందం ఇప్పుడు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేసింది. మేకర్స్ ప్రకారం, 'రాజాసాబ్' చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    అంతేకాదు, ఈ నెల జూన్ 16న ఉదయం 10:52 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు.

    Details

    ప్రత్యేక పోస్టర్ రిలీజ్

    ఈ ప్రకటన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

    ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, యువ కథానాయిక రిద్ధి కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

    అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రభాస్ తాత పాత్రలో కనిపించనుండగా, ఆయనతో ప్రభాస్‌కు ఉన్న సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయని టీమ్ వెల్లడించింది.

    ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

    ఇప్పటికే ప్రభాస్ చేతిలో 'ఫౌజీ' (హను రాఘవపూడి), 'స్పిరిట్'(సందీప్ రెడ్డి వంగా), 'సలార్ 2', 'కల్కి 2' వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా 'రాజాసాబ్' సినిమా ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవబోతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    టాలీవుడ్

    తాజా

    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ
    Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు సోషల్ మీడియా
    XChat: వాట్సాప్'కు పోటీగా X చాట్‌ను ప్రారంభించిన మస్క్ ఎలాన్ మస్క్

    ప్రభాస్

    Prabhas: రచయితల కోసం 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ లాంచ్ చేసిన ప్రభాస్ సినిమా
    Prabhas: ప్రముఖ నిర్మాణ సంస్థ గుడ్‌న్యూస్‌.. ప్రభాస్‌తో మూడు ప్రాజెక్టులు.. సినిమా
    Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్ మంచు విష్ణు
    Prabhas: 'స్పిరిట్‌'లో ప్రభాస్‌ మూడు విభిన్న లుక్స్.. కొత్త లుక్స్‌పై సస్పెన్స్ సందీప్ రెడ్డి వంగా

    టాలీవుడ్

    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ జనసేన
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? సాయి పల్లవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025