NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం
    తదుపరి వార్తా కథనం
    అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం
    ఖుషీ సినిమా రీరిలీజ్

    అది వినగానే పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టారు.. ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 27, 2022
    08:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. 2001లో విడుదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ నటనకు సరికొత్త స్టైల్ ని తీసుకొచ్చింది.

    దాంతో పాటు అభిమానులను పెంచింది. భూమికా చావ్లా హీరోయిన్ గా మెరిసిన ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మించారు. ఎస్ జే సూర్య దర్శకత్వం వహించగా మణిశర్మ మ్యూజిక్ అందించారు.

    21ఏళ్ల క్రితం అందరి హృదయాలను తాకిన ఖుషీ, మరోమారు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెల 31వ తేదీన రీరిలీజ్ కి సిద్ధం అవుతోంది.

    ఈ నేపథ్యంలో అప్పుడు సినిమా చూసి ఆనందంలో మునిగిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ అలాంటి అనుభూతి కోసం ఎదురుచూస్తున్నారు.

    పవన్ కళ్యాణ్

    ఆ పాట ఆలోచన పవన్ కళ్యాణ్ దే

    రీరిలీజ్ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేసిన నిర్మాత ఏఎమ్ రత్నం, సినిమా ఎలా మొదలైందనే విషయం గురించి మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు.

    ఖుషీ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందని, సున్నితమైన ప్రేమకథ ప్రేక్షకులకు అందించబోతున్నామనే నమ్మకం ఉండిందని, ఆ నమ్మకాన్ని ఎస్ జే సూర్య నెరవేర్చాడని అన్నారు.

    కథ వినగానే పవన్ కళ్యాణ్ ఆనందంగా చప్పట్లు కొట్టాడని ఏఎమ్ రత్నం చెప్పుకొచ్చారు. యే మేరాజాహ పాట ఆలోచన పవన్ కళ్యాణ్ దే అని అన్నారు.

    హీరో కోలకతాలో పెరుగుతాడు కాబట్టి ఆ పాట హిందీలో ఉంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారని, ఆ ఐడియా తనకు బాగా నచ్చిందని అన్నారు ఏఎమ్ రత్నం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    టాలీవుడ్
    తెలుగు సినిమా

    తాజా

    Accenture promotions: యాక్సెంచర్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: 50 వేలమందికి ప్రమోషన్లు  యాక్సెంచర్‌
    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌
    Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే.. పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే టాలీవుడ్

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. జూనియర్ ఎన్టీఆర్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    బర్త్ డే స్పెషల్: తీయనైన తెలుగులో మహ్మద్ రఫీ పాట.. తేనెకన్నా మధురం టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025