Page Loader
Mansion 24 OTT Series : భయపెడుతున్న మ్యాన్షన్ 24 ట్రైలర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా  
ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా

Mansion 24 OTT Series : భయపెడుతున్న మ్యాన్షన్ 24 ట్రైలర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 04, 2023
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‍ స్ట్రీమింగ్ కూడా ఎప్పుడు జరగనుందో ప్రకటించేశారు. అక్టోబర్ 17న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్‍కు రానుంది.మిస్ అయిన తండ్రి మీద వేసిన దేశద్రోహి నిందను తొలగించేందుకు వరలక్ష్మి పోరాటం చేసిన కథాంశం ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. టీవీ స్టార్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్, హర్రర్ థ్రిల్లర్‌తో భయపెట్టే రీతిలో ఉంది.సత్యరాజ్ (బాహుబలి కట్టప్ప), మాధవి కీలక పాత్రలు పోషించారు.ేఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‍ సైతం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. వికాస్ బాడిస అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్‌ క్రియేట్ చేసింది.

EMBED

సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాన్షన్ 24 ట్రైలర్ రిలీజ్

Are you ready to uncover the mysteries within the walls of Mansion 24? #HotstarSpecials #Mansion24, streaming from Oct 17th. #Mansion24onHotstar pic.twitter.com/CVMVRpFYaW— Disney+ Hotstar (@DisneyPlusHS) October 4, 2023