NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nandamuri Mokshagna: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ ..
    తదుపరి వార్తా కథనం
    Nandamuri Mokshagna: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ ..
    Nandamuri Mokshagna: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ ..

    Nandamuri Mokshagna: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    11:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి అభిమానులకు శుభవార్త! బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ తెరంగేట్రం చేయబోతున్నాడు.

    స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా, 'సింబా ఈజ్ కమింగ్' అనే పేరుతో సినిమా లుక్‌ను విడుదల చేశారు.

    దీంతో అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. తొలి సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

    ఇటీవల, ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో మోక్షజ్ఞ గురించి సూచనలు ఇచ్చారు. "నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది", "వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం" అంటూ వరుస పోస్ట్‌లు చేశారు.

    వివరాలు 

    మొదటి ఫేజ్‌లో  ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు

    మోక్షజ్ఞ లుక్‌ను విడుదల చేసి, ఆయనను తన తర్వాత సినిమా హీరోగా పరిచయం చేశారు.

    ప్రశాంత్ వర్మ సినిమా యూనివర్స్‌ (PVCU) నుండి రెండో ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.

    ఆయన ఇప్పటికీ 20 స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నారని, మొదటి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామనీ గతంలో వెల్లడించారు.

    ఏడాదికి ఒక సినిమాను విడుదల చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు, ఈ కొత్త సినిమా కథ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ 

    With great joy & privilege, Introducing you…

    “NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁

    Happy birthday Mokshu 🥳

    Welcome to @ThePVCU 🤗
    Let’s do it 🤞

    Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏

    Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx

    — Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    టాలీవుడ్

    Euphoria: కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడు గుణ శేఖర్..టైటిల్ ఏంటంటే..?  సినిమా
    Hema: డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై నటి హేమ బెంగుళూరులో అరెస్టు సినిమా
    Ashwin Babu: 'శివం భజే లో హిడాంబి పాత్ర కీలకం కానుందా?  సినిమా
    NTR Film Awards: "ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024.. హాజరుకానున్న సినిమాటోగ్రఫీ మంత్రి సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025