NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్
    తదుపరి వార్తా కథనం
    #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్
    శ్రీలీల పాత్రపై వచ్చిన క్లారిటీ

    #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 01, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమా మీద ఆసక్తినీ మరింతగా పెంచేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమాలో శ్రీలీల పాత్ర ఏంటో బయటకు వచ్చింది.

    బాబాయ్ బాలయ్య అంటూ శ్రీలీల పిలుపు:

    ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపిస్తుందని మొదటి నుండి వార్తలు వచ్చాయి. అయితే అది నిజమే అయినప్పటికీ సొంత నాన్నగా కాకుండా శ్రీలీలకు బాబాయ్ పాత్రలో బాలయ్య ఉంటారట.

    శ్రీలీల పాత్ర తల్లిదండ్రులు చనిపోవడం వల్ల బాబాయ్ పట్ల ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని, బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు.

    ప్రస్తుతం చిత్రీకరణ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

    NBK 108

    తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా

    ఈ సినిమా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతుందని అంటున్నారు. ప్రచార చిత్రాలు, అప్డేట్ల పోస్టర్లు రిలీజ్ చేసినపుడు, చిత్రబృందం తెలంగాణ యాసలోనే ట్వీట్ చేస్తుండడంతో ఈ విధంగా చెబుతున్నారు.

    ఈ విషయంలో ఏది నిజమనేది సినిమా నుండి ఏదైనా గ్లింప్స్ వస్తేనేగానీ తెలియదు. దసరా సందర్భంగా థియేటర్లలోకి అడుగు పెట్టడానికి ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు.

    ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇంకా రివీల్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో రివీల్ చేస్తామని అనిల్ రావిపూడి ప్రకటించారు.

    షైన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సిత్రాన్ని సాహు గారపాటి, హరిష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య జోడీగా కాజల్ అగర్వాల్ కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలకృష్ణ
    సినిమా

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    బాలకృష్ణ

    బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే? తెలుగు సినిమా
    మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న? తెలుగు సినిమా
    అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్
    అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ అన్ స్టాపబుల్

    సినిమా

    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు తెలుగు సినిమా
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' టెలివిజన్
    NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది బాలకృష్ణ
    అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో కొత్త మూవీ సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025