NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!
    తదుపరి వార్తా కథనం
    Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!
    ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!

    Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈసారి ఆయన బర్త్ డే వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

    ప్రభాస్ బర్తడే సందర్భంగా 'ఈశ్వర్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా సలార్‌కి ప్రత్యేక షోలు వేయనున్నారు.

    ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

    ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన అప్‌డేట్ రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ మారుతీ ఈ విషయంపై స్పందించారు.

    Details

    రేపే పోస్టర్ రిలీజ్

    ప్రభాస్ పుట్టిన రోజున హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు అన్ని అద్భుతంగా ఉంటాయని, అందువల్ల కొత్త స్టిల్ ఎందుకు రిలీజ్ చేయకూడదని తెలిపారు.

    ఈ నేపథ్యంలో నిర్మాత ఎస్‌కేఎన్ "రేపు (అక్టోబర్ 21) ది రాజా సాబ్ నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేస్తామని చెప్పాడు. ప్రభాస్ పుట్టిన రోజు సమీపిస్తున్నందున, ఈ ప్రత్యేక పోస్టర్‌కి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    "ది రాజా సాబ్" సినిమా ఒక హారర్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతుంది, ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    టాలీవుడ్

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    ప్రభాస్

    Salaar Collection: సలార్ కలెక్షన్లు రూ.500 కోట్లు.. ప్రభాస్ స్టామినా అంటే ఇదే! సలార్
    Prabhas : 'సలార్' విజయంపై డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ రెస్పాన్స్ ఇదే..  ఏమన్నారంటే సలార్
    Salaar: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా సలార్ పార్ట్-2.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత సలార్
    Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే..  కల్కి 2898 AD

    టాలీవుడ్

    NBK-Gopichand Malineni:మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?..ఫ్యాన్స్‌కు పండగే!  బాలకృష్ణ
    Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత సినిమా
    Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం  పార్ట్ 1 రీక్యాప్ వీడియో..!  సినిమా
    Raveena Tandon: 'భద్రతా కారణాల వల్ల భయపడ్డా'.. క్షమాపణ కోరిన రవీనా టాండన్‌  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025