NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas : ప్రభాస్‌పై వేణుస్వామి సంచలన జోతిష్యం.. మండిపడుతున్న అభిమానులు
    తదుపరి వార్తా కథనం
    Prabhas : ప్రభాస్‌పై వేణుస్వామి సంచలన జోతిష్యం.. మండిపడుతున్న అభిమానులు
    ప్రభాస్‌పై వేణుస్వామి సంచలన జోతిష్యం.. మండిపడుతున్న అభిమానులు

    Prabhas : ప్రభాస్‌పై వేణుస్వామి సంచలన జోతిష్యం.. మండిపడుతున్న అభిమానులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 06, 2023
    06:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఓ ఆస్ట్రాలాజర్ గుండె పగిలిపోయే వార్తను ప్రకటించారు.

    ఈ మేరకు ఈ జన్మలో ప్రభాస్'కు పెళ్లి యోగం లేదని అంచనా వేశారు. దీంతో అతనిపై బాహుబలి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ ఓ ఇంటివాడు అయితే చూడాలని, అమ్మాయితో ఏడు అడుగులు వేస్తే ఆశీర్వదించాలని ఆయన కుటుంబీకులతో పాటు సినీప్రేక్షకుల ఆకాంక్ష.

    44 ఏళ్ల వయసులో ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ మేరకు ఆయనకు పెళ్లి యోగం లేదని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ప్రభాస్ పెళ్లి విషయంలో సమస్యలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ అభిమానులు వేణుస్వామిని తప్పుబడుతున్నారు.

    DETAILS

    గతంలో ఆ మాటలు నిజమయ్యాయి

    సినీ సెలబ్రిటీలకు చెందిన వ్యక్తిగత జీవితాలు, జాతకాల గురించి చెబుతూ వేణు స్వామి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం వెనకేస్తున్నారు.

    పబ్లిసిటీ కోసం తాను వాళ్ల జాతకాలు చెబుతున్నానని, తాను చెప్పినవి వంద శాతం జరిగాయని చెప్పుకొచ్చారు.

    అందువల్లే జనం తనపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని వేణు స్వామి గతంలో చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు ప్రేక్షకుల్లో ప్రాధాన్యం ఏర్పడింది.

    ఇటీవలే పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి దంపతులు కలిసి ఉండే అవకాశాలు లేవని వేణు స్వామి అంటున్నారు.

    దీంతో ప్రభాస్ అభిమానులు ఓ వైపు, మరోవైపు మెగా అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ప్రభాస్

    ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్: స్పందించిన బాహుబలి స్టార్  సినిమా
    అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ  సలార్
    సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025