Page Loader
Sabari Trailer : వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన శబరి ట్రైలర్‌ విడుదల
Sabari Trailer : వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన శబరి ట్రైలర్‌ విడుదల

Sabari Trailer : వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన శబరి ట్రైలర్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 12, 2024
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'శబరి'.ఈ సినిమాని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ,మలయాళ, హిందీ,కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల కానుంది. తాజాగా ఐదు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను వరుణ్ సందేశ్ రిలీజ్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ ఈ ట్రైలర్ లో ఓ రేంజులో ఉంది. వరలక్ష్మి, కుమార్తె కిడ్నాప్ ట్రాక్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చివర్లో వరలక్ష్మి శరత్ కుమార్ డ్యూయల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మిస్ అయ్యిన కూతురుని వెతికే కథే 'శబరి'