NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకున్న ది వ్యాక్సిన్ వార్ స్క్రిప్ట్ 
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకున్న ది వ్యాక్సిన్ వార్ స్క్రిప్ట్ 
    ఆస్కార్ లైబ్రరీలో స్థానం దక్కించుకున్న ది వ్యాక్సిన్ వార్

    ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకున్న ది వ్యాక్సిన్ వార్ స్క్రిప్ట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 12, 2023
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెడికల్ థ్రిల్లర్ సినిమాగారూ పొందిన ది వ్యాక్సిన్ వార్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది.

    వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది వాక్సిన్ వార్ సినిమా, ఆస్కార్ లైబ్రరీలో స్థానం దక్కించుకుంది.

    ఈ మేరకు చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడి చేశారు.

    ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ది వ్యాక్సిన్ వార్ సినిమాలో నానా పటేల్, సప్తమి గౌడ, పల్లవి జోషి, రైమాసేన్, అనుపమ ఖేర్ నటించారు.

    ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని ఓటీటీలో చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Twitter Post

    I am proud that the script of #TheVaccineWar #ATrueStory has been invited and accepted in the ‘Academy Collections’ by the library of https://t.co/kJOpVrraiB. I am happy that for hundreds of years more and more serious people will read this great story of Indian superheroes. pic.twitter.com/qyoynIFRqs

    — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలుగు సినిమా

    బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె  సినిమా
    ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే  దేవర
    రవితేజ టైగర్ నాగేశ్వరరావు టైలర్ విడుదలకు వేదిక ఫిక్స్  టైగర్ నాగేశ్వర్ రావు
    Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత  నాని

    సినిమా

    ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్  చిరంజీవి
    పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్
    భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  బాలకృష్ణ
    MAD Review : సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌' సినిమా ఎలా ఉందో తెలుసా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025