NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 
    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 
    సినిమా

    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 24, 2023 | 03:58 pm 0 నిమి చదవండి
    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 

    కొత్త దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ ఇంతకుముందే విడుదలైంది. ఫస్ట్ లుక్ ని కేవలం పోస్టర్ తో సరిపెట్టకుండా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించిన ఈ గ్లింప్స్ వీడియోలోని డైలాగులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 70వ దశకంలో బంగాళఖాతం తీర ప్రాంతంలోని చిన్న గ్రామం అంటూ మొదలై, ఆ ఊరి గుండా దడదడ మంటూ వెళ్ళే రైలు, ఆ ప్రాంతం రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరి మైలురాయి కనపడితే జనం అడుగులు తడబడతాయంటూ స్టూవర్ట్ పురం గ్రామాన్ని పరిచయం చేసాడు. ఆ గ్రామానికి మరో పేరు టైగర్ జోన్ అని, టైగర్ నాగేశ్వర్ రావు జోన్ అని చెప్పాడు.

    ఐదు భాషల్లో ఐదుగురు స్టార్స్ 

    వెంకటేష్ వాయిస్ లోని తీవ్రత, వీడియోలో కనిపించిన విజువల్స్.. అన్నీ కలిపి ఫస్ట్ లుక్ ని ఆసక్తిగా మార్చేసాయి. రవితేజ కెరీర్ లో ఇదో గుర్తుండిపోయే సినిమాగా మారుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మొత్తం ఐదు భాషల్లో ఐదుగురు స్టార్స్, ఈ ఫస్ట్ లుక్ వీడియోకు వాయిస్ అందించారు. తెలుగులో వెంకటేష్, తమిళంలో కార్తీ, మళయాలంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో జాన్ అబ్రహం తమ గొంతుతో టైగర్ నాగేశ్వర్ రావును పరిచయం చేసారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో గాయత్రి భరధ్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, అక్టోబర్ 20వ తేదీన విడుదలవుతుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రవితేజ
    ఫస్ట్ లుక్
    తెలుగు సినిమా

    రవితేజ

    టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు  తెలుగు సినిమా
    ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా?  తెలుగు సినిమా
    బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం  తెలుగు సినిమా
    మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ? తెలుగు సినిమా

    ఫస్ట్ లుక్

    పెదకాపు-1 ఫస్ట్ లుక్: ఆసక్తి రేపుతున్న సామాన్యుడి సంతకం  తెలుగు సినిమా
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్  ఓటిటి
    భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్  గోపీచంద్
    ఉడుపిలో సుధీర్ బాబు హరోం హర షూటింగ్: ఫస్ట్ లుక్ పై క్లారిటీ వచ్చేసింది  సుధీర్ బాబు

    తెలుగు సినిమా

    పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ  పవన్ కళ్యాణ్
    పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత  అల్లు అర్జున్
    ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్  సినిమా రిలీజ్
    క్యాస్టింగ్ కౌచ్ పై నేనలా అనలేదంటున్న హన్సిక; ఏది పడితే అది రాయొద్దంటూ సీరియస్  టాలీవుడ్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023