NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tillu Square: టిల్లు స్క్వేర్ .. రెండో రోజు ఊచకోత.. కలెక్షన్స్ ఎంతంటే..! 
    తదుపరి వార్తా కథనం
    Tillu Square: టిల్లు స్క్వేర్ .. రెండో రోజు ఊచకోత.. కలెక్షన్స్ ఎంతంటే..! 
    టిల్లు స్క్వేర్ .. రెండో రోజు ఊచకోత.. కలెక్షన్స్ ఎంతంటే..!

    Tillu Square: టిల్లు స్క్వేర్ .. రెండో రోజు ఊచకోత.. కలెక్షన్స్ ఎంతంటే..! 

    వ్రాసిన వారు Stalin
    Mar 31, 2024
    01:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

    ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రెండు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.

    ఈ విషయాన్ని తెలియజేస్తూ టిల్లు కేజ్రీ పోస్టర్ షేర్ చేశారు. దీంతో ఈ మూవీ మరో 2రోజులలో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

    సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ,సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    Tillanna Box-office RAMPAGE Continues, grosses over 𝟒𝟓.𝟑 𝐂𝐑 in 𝟐 𝐃𝐚𝐲𝐬 🔥🔥

    Our Starboy 🌟 continues to shatter records all over! 💥💥

    - https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo pic.twitter.com/Y3TeL0adtG

    — Sithara Entertainments (@SitharaEnts) March 31, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టిల్లు స్క్వేర్

    తాజా

    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్
    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌

    టిల్లు స్క్వేర్

    Tillu suare: టిల్లు స్క్వేర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్  సినిమా
    Tillu square: టిల్లు స్క్వేర్‌ ట్రైలర్ వచ్చేసింది సినిమా
    Tillu Square Censor: టిల్లు స్క్వేర్ కి U/A సర్టిఫికెట్    సినిమా
    Tillu Square: 'టిల్లు స్క్వేర్' రిలీజ్ ట్రైలర్ డేట్ ఫిక్స్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025