LOADING...
Actor Srikanth Bharat: మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్!
మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్!

Actor Srikanth Bharat: మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ జాతిపిత మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? వంటి ప్రశ్నలతో, అసభ్య పదాలతో గాంధీని దూషించిన వీడియోలను అక్టోబర్ 2న విడుదల చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు, గాంధీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోపై వచ్చిన ప్రతికూల స్పందనల తర్వాత, శ్రీకాంత్ మరో వీడియో విడుదల చేసి, గాంధీ మహాత్ముడని కాకుండా, స్త్రీలపై అనుచిత ప్రవర్తన చేసినట్లు ఆరోపించాడు. అయితే ఈ వ్యాఖ్యలతో ప్రజల ఆగ్రహం మరింత పెరిగింది, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో