NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tripti Dimri: రూ.400 కోట్లతో ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ స్టార్ నటీమణి.. ఎవరో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Tripti Dimri: రూ.400 కోట్లతో ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ స్టార్ నటీమణి.. ఎవరో తెలుసా
    Tripti Dimri: రూ.400 కోట్లతో ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ నటీమణి..ఎవరో తెలుసా

    Tripti Dimri: రూ.400 కోట్లతో ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ స్టార్ నటీమణి.. ఎవరో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 06, 2023
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ సినిమా స్టార్ నటీమణి తృప్తి దిమిత్రి నటించనున్నారు. ఈ మేరకు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

    యానిమల్‌ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, తన తదుపరి మూవీని రెబల్ స్టార్ ప్రభాస్‌తో తీయనున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ అనే సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది.

    యానిమల్ సినిమాలో కీలక పాత్ర పోషించిన తృప్తి దిమ్రి, ప్రభాస్'తో జట్టు కట్టనున్నట్లు టాక్.

    ఈ సినిమాలో జోయా అనే పాత్రలో రెచ్చిపోయి నటించిన దిమిత్రి, ఈసారి భారీ జాక్ పాట్ కొట్టేసినట్లు అంటున్నారు.

    details

    భారీ ఆఫర్ కొట్టేసిన దిమిత్రి

    యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో కలిసి ఓ సీన్ చేసి రొమాన్స్ పండించిన తృప్తి దిమ్రి సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

    దీంతో ఆమె ప్రతిభకు మెచ్చిన డైరెక్టర్ సందీప్ వంగా, తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్'తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ విషయం పెద్దగా బయటకు రాలేదు.

    ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, తర్వాత స్పిరిట్ సినిమాను చేయనున్నాడు.

    యానిమల్ కంటే ముందు తృప్తి దిమ్రి, మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్నూలాంటి సినిమాలు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్

    తాజా

    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్

    ప్రభాస్

    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  కల్కి 2898 AD
    ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్: స్పందించిన బాహుబలి స్టార్  సినిమా
    అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ  సలార్
    సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025