NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Usha Uthup: ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ మరణం 
    తదుపరి వార్తా కథనం
    Usha Uthup: ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ మరణం 
    ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ మరణం

    Usha Uthup: ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ మరణం 

    వ్రాసిన వారు Stalin
    Jul 09, 2024
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ పాప్ ఐకాన్ ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ సోమవారం కోల్‌కతాలో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

    జానీ, 78, తమ నివాసంలో టీవీ చూస్తున్నప్పుడు అసౌకర్యానికి గురయ్యారని.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వారుతెలిపారు.

    ఆయనకు భారీ గుండె పోటు వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఉష రెండో భర్త జానీకి తేయాకు తోటల రంగంతో అనుబంధం ఉంది.

    వారు మొదట 70వ దశకంలో ఐకానిక్ ట్రింకాస్‌లో కలుసుకున్నారు. ఉష ఆయనకు రెండో భార్య. ఉషతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

    వివరాలు 

    ఉషను ఇటీవల వరించిన పద్మభూషణ్‌ 

    76 ఏళ్ల ఉషను ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆమె చెన్నై నైట్‌క్లబ్‌లో తన గాన జీవితాన్ని ప్రారంభించారు.

    ఆమె ఢిల్లీ నైట్‌క్లబ్‌లో లెజెండరీ నటుడు దేవ్ ఆనంద్ గుర్తించారు.ఆతర్వాత ఆమె తన 1971లో హరే రామ హరే కృష్ణతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

    ఆమె 1970లు,1980ల డిస్కో యుగంలో సంగీత స్వరకర్తలు RD బర్మన్, బప్పి లాహిరిల కోసం వన్ టూ చా చా,హరి ఓం హరి,దోస్టన్ సే ప్యార్ కియా,షాన్ సే,రంబా,కోయి యహన్ ఆహా నాచే నాచే,నాకా బందీ వంటి అనేక పాటలు పాడారు.

    ఉష తమిళం,తెలుగు,మలయాళంతో సహా పలు సౌత్ చిత్రాలలో కూడా పాడారు.తెలుగులో కీచురాళ్లు చిత్రంలో కీచురాళ్లు అనే టైటిల్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్

    తాజా

    WTC Final 2025: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    Mayday Call: అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ జారీ చేసిన "మేడే" కాల్ ఏమిటి? మేడే కాల్
    Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన విదేశాంగశాఖ
    2027 census: డిజిటల్ రూపంలో 2027 జనగణన.. జనగణన

    బాలీవుడ్

    Dunki: షారుఖ్ 'డంకీ' ట్రైలర్ విడుదలకు తేదీ ఖరారు  సినిమా
    Tiger-3 OTT Release : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే  సల్మాన్ ఖాన్
    Junior Mehmood : ఫిల్మ్ ఇండస్టీలో వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత సినిమా
    Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025