Page Loader
'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల
'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల

'ఉస్తాద్ భగత్ సింగ్' క్రేజీ అప్డేట్; రేపు మొదటి గ్లింప్స్ విడుదల

వ్రాసిన వారు Stalin
May 10, 2023
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్‌ను గురువారం సాయంత్రం 04:59 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లోని సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో కూడా ఇది ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుందని వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్