Page Loader
అయోధ్య జంక్షన్​ లో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు
పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

అయోధ్య జంక్షన్​ లో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

వ్రాసిన వారు Stalin
Apr 21, 2024
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయోధ్య జంక్షన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పలు బోగీలు ట్రాక్ నుంచి బయటకు వచ్చేశాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యల చేపట్టారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అయోధ్య జంక్షన్​ లో కొనసాగుతున్న సహాయక చర్యలు