మే 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మే 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు. జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ అనేది Garena Free Fire అప్డేట్ వర్షన్. 2021లో భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన తర్వాత ప్రజాదరణ పొందింది. గేమ్ డెవలపర్‌లు ప్రతిరోజూ ఈ కోడ్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న కోడ్‌లను రీడీమ్ చేయడానికి ప్లేయర్‌లు సందర్శించే ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఉంది.
రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే
4HJ8K9S3L2D7G6FA,Q1W5E9R6T2Y0U8IO,P9O2I3U4Y6T7R8EW, X7C6V5B4N3M2LKJH ASDFG6H7J8K9L0PO, Z2X3C4V5B6N7M8LK, POIUYTREWQASDFG7, GHJKL8ZXCVBNM4QW 2ASD3FG45H6J78K7, QWERTY7UIO8PASDF, ZXCVBNM1QW3ERTYU, 6ASDFG7HJKL8ZXCV NM2QW3ER45TY6UIO, LKJH8GFDSA7ZXCVB, 4QWERTYUIO2PLKJH, VCXZ6LKJH7GFDSAQ YU8I9O0P1Q2W3E4R, 56789ASDFG12345H, JK6L8ZXCV9BNM0QW, RTYUIO7PLKJHGFDS 7T5U9X3R2M4G51N8, D5V42G9N52S1F3K8, F2G55H12J7K9M6Q3, P4A6B22C5D59F8G7 L9F522D1R6T2M7H3, C2H6J29K8DL5S7N4, S2D5KD9G38J6R8F4, M1N2B3H86J7KD8L9 A2S5D1D8F3G4H7J6,G6H2J9K5L03ND4M1, F3G5H1DJ06K9M4L7,8N5K4M2H07J9DDG1 D1F31HD6J7K8L2M5, S2A5D9F11G3H7DJ4, L1K2J4DH17G5F9D8, N4M2K6J82H7GD3F1, G5H7DJ4K92L2M1N3,8N2M5K3J6H34DDG9, D3F1G7H24DJ5K6L8, S2A5DD4F87G3H7J1 1.క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి. 2.ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి. 3.పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి. 4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు.