Loading...
ఏప్రిల్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు. జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ అనేది Garena Free Fire అప్డేట్ వర్షన్. 2021లో భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన తర్వాత ప్రజాదరణ పొందింది. గేమ్ డెవలపర్‌లు ప్రతిరోజూ ఈ కోడ్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న కోడ్‌లను రీడీమ్ చేయడానికి ప్లేయర్‌లు సందర్శించే ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఉంది.

Garena Free Fire Max

రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే

FY5J9M2A6W3B1G4C

FT6X7K3L8OS1F9ZN

FLRTGHE56HTG5NRD

FN7R4W1O6Z8D2Y5X

FV1P9C4J7H5F3SBM

FQ8K2M3G7L4X1Y6E

FB1Z6U8N9A7O5TRS

FK9Z3LFTY6FR4C0B

FW6H8K3Y5N2R7X4M

FYHR56YRYHR6Y7ZJ

FF4W2Q7D1E6Y8BNX

FM3N7A9V1X5C8JKL

FA3B8R5XD2JF0K9W

1. క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి.

2.ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.

3.పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి.

ఆ తర్వాత సబ్మిట్ చేయండి.

4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు.

ADVERTISEMENT