NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 
    చంద్రయాన్-3 మిషన్ ని లీడ్ చేస్తున్న రీతూ శ్రీవాస్తవ

    చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 14, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రుడి పైకి భారతదేశం పంపిస్తున్న మూడవ మిషన్ లాంచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:35గంటలకు చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది.

    ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ ని ముందుండి నడిపిస్తున్న రీతూ కర్దివాల్ శ్రీ వాస్తవ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

    రాకెట్ విమెన్ గా పిలవబడే శ్రీ వాస్తవ, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. మార్స్ ఆర్బిటార్ మిషన్ రీతూ కీలక పాత్ర పోషించిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రాసుకొచ్చింది.

    1996లో లండన్ లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్ చేసిన రీతూ, ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్ బెంగళూరులో ఎమ్ టెక్ చేసింది.

    Details

    1997లో ఇస్రోలో జాయిన్ అయిన రీతూ 

    చిన్నతనం నుండే అంతరిక్షం సంబంధిత విషయాల్లో ఆసక్తి పెంచుకున్న రీతూ, ఇస్రో, నాసా వంటి సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ను దాచి పెట్టుకునేది.

    1997లో ఇస్రోలో ప్రవేశించిన రీతూ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన ఎన్నో ప్రయోగాల్లో తనవంతు పాత్ర పోషించింది. అంతేకాదు, ఎన్నో ప్రయోగాలకు ఆపరేషన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించింది.

    జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో 20కి పైగా పేపర్స్ ని ప్రచురించారు రీతూ. రీతూ కర్దివాల్ శ్రీ వాస్తవ సారథ్యం వహిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగంలో 54మంది మహిళలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    ఇస్రో

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    చంద్రయాన్-3

    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి?  ఇస్రో
    చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో ఎందుకు దృష్టి పెట్టింది?  ఇస్రో
    ఇస్రో: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండే అయ్యేటపుడు ఎన్ని దశలుంటాయో తెలుసా?  ఇస్రో
    చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్  ఇస్రో

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ నాసా
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025