తదుపరి వార్తా కథనం
AUS vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 164/5
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 27, 2024
12:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
క్రీజ్‌లో రిషభ్ పంత్ (6*) రవీంద్ర జడేజా (4*) నిలిచారు.
ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఈ పరుగు లక్ష్యానికి ఇంకా 310 పరుగుల వెనుకబడిన టీమ్ ఇండియా, ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్ స్కోరు 164/5
Late day two wickets put Australia back into the ascendancy at the MCG 🏏#AUSvIND live 📲 https://t.co/TrhqL1jI3z#WTC25 pic.twitter.com/V3XbuYZDtn
— ICC (@ICC) December 27, 2024