నేషనల్‌ జియోగ్రాఫిక్‌: వార్తలు

29 Jun 2023

డిస్నీ

నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.