
బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన 'షివేలుచ్' మంగళవారం బద్ధలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనానికి లావా ఎగిసిపోడుతుంది.
అగ్నిపర్వతం నుంచి ఉత్పన్నమవుతున్న గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అగ్నిపర్వత ద్వారా వచ్చే దూళికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
రష్యా తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో 'షివేలుచ్' అగ్నిపర్వతం చెందింది. దీంతో అధికారులు విమాన హెచ్చరికలను కూడా జారీ చేశారు.
రష్యా
8.5సెంటీమీటర్ల లోతులో పేరుకుపోయిన బూడిద
షివేలుచ్ అగ్నిపర్వతం విస్పోటనం వల్ల 108,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బూడిదను వెదజల్లినట్లు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వే కమ్‌చట్కా బ్రాంచ్ చెప్పింది.
అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహిస్తోందని, మంచు కరుగుతుందని పేర్కొంది. అయితే చుట్టు పక్కల గ్రామాల్లో 8.5 సెంటీమీటర్ల లోతులో బూడిదతో పేరుకుపోయినట్లు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వే కమ్‌చట్కా బ్రాంచ్ వెల్లడించింది.
60 సంవత్సరాల్లో ఈ స్థాయిలో బూడిద వెదజల్లడం ఇదే మొదటిసారని నివేదికలు చెబుతున్నాయి. బూడిద 20 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నట్లు, గ్రామాలపై బూడిద చాలా బలంగా పడుతోందని జియోఫిజికల్ సర్వే డైరెక్టర్ డానిలా చెబ్రోవ్ చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద
Holy smoke!
— Chris Brown (@chrisbrown2075) April 11, 2023
The eruption of the Sheveluch Volcano in Russian Kamchatka has just begun... pic.twitter.com/LU9hdNIUmT