NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది
    2023 VERNA "పారామెట్రిక్ డైనమిక్స్" డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది

    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 10, 2023
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్చి 21న భారతదేశంలో VERNA 2023 వెర్షన్ ప్రకటించడానికి హ్యుందాయ్ సిద్ధమవుతోంది. రాబోయే సెడాన్ డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్‌లకు సంబంధించిన అనేక వివరాలను దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అధికారికంగా ప్రారంభించే ముందు వెల్లడించింది.

    VERNA, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు సెడాన్‌లలో ఒకటి. మరింత ఆకర్షణ కోసం, హ్యుందాయ్ MY-2023 అప్‌డేట్‌లతో కారును అప్‌గ్రేడ్ చేస్తోంది. 2023 VERNA "పారామెట్రిక్ డైనమిక్స్" డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది. ప్రస్తుత తరం హ్యుందాయ్ VERNA బ్రాండ్ 'సెన్సుయస్ స్పోర్టినెస్' డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడింది.

    అవుట్‌గోయింగ్ VERNA మోడల్‌లో వెంటిలేటెడ్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, మెటల్-ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ ఉంది. 2023 VERNA సెగ్మెంట్-ఫస్ట్ హీటెడ్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది.

    కార్

    2023 VERNA మోడల్‌లో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా ఉంది

    ప్రస్తుత VERNA 1.5-లీటర్ డీజిల్ మోటార్, 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. సరికొత్త VERNA 1.5-లీటర్ "MPi" పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ "GDi" టర్బో-పెట్రోల్ యూనిట్‌తో నడుస్తుంది.

    ప్రయాణీకుల భద్రత కోసం అవుట్‌గోయింగ్ VERNA ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)తో వస్తుంది.

    2023 VERNA మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లెవెల్-2 ADAS ఫంక్షన్‌ను తో వస్తుంది.

    భారతదేశంలో, ప్రస్తుత తరం హ్యుందాయ్ VERNA ధర రూ.9.46-15.72 లక్షలు ఉంది. రాబోయే మోడల్ దాదాపు రూ.10 లక్షలు మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో గేమ్ ఛేంజర్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ఆటో మొబైల్

    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర కార్
    భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఎలక్ట్రిక్ వాహనాలు

    కార్

    ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం ఆటో మొబైల్
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది బి ఎం డబ్ల్యూ
    SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI బి ఎం డబ్ల్యూ
    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ టాటా

    ధర

    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna ఆటో మొబైల్
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ ఆటో మొబైల్
    సరికొత్త రూపంతో 5Gతో లాంచ్ కానున్న 2024 కాడిలాక్ XT4 ఆటో మొబైల్
    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఆటో మొబైల్

    అమ్మకం

    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ బి ఎం డబ్ల్యూ
    సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100 ఆటో మొబైల్
    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ అవసరం ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025