NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Maserati MC20 Cielo v/s Ferrari Portofino M, ఏది మంచిది
    తదుపరి వార్తా కథనం
    Maserati MC20 Cielo v/s Ferrari Portofino M, ఏది మంచిది
    MC20 Cielo స్మార్ట్ గ్లాస్ రూఫ్‌తో వస్తుంది

    Maserati MC20 Cielo v/s Ferrari Portofino M, ఏది మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 28, 2023
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Maserati భారతదేశంలో సరికొత్త MC20 Cielo కోసం బుకింగ్ ప్రారంభించింది. ఓపెన్-టాప్ స్పోర్ట్స్ కారు, హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ కార్ సెగ్మెంట్‌లో Ferrari Portofino Mకు పోటీగా ఉంటుంది. లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గత ఏడాది మేలో MC20 కన్వర్టిబుల్ వెర్షన్‌ను ప్రకటించింది.

    MC20 Cielo చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది, ప్రత్యేకించి ముడుచుకునే స్మార్ట్ గ్లాస్ రూఫ్‌తో పాలీమర్-డిస్పర్స్డ్ లిక్విడ్ క్రిస్టల్ (PDLC) మెటీరియల్ ఉపయోగించి రూపొందించారు.

    Maserati MC20 Cielo డిజైన్ చేసిన హుడ్, లోగోతో ఉన్న బ్లాక్ గ్రిల్, ముడుచుకునే గ్లాస్ పైకప్పుతో అందంగా కనపడుతుంది. Ferrari Portofino M పొడవాటి, మస్కులర్ హుడ్, ఫ్లోయింగ్ బెల్ట్ లైన్‌ తో ఆకర్షణీయంగా కనపడుతుంది.

    కార్

    ఈ రెండిటిలో Ferrari Portofino M చాలా అద్భుతంగా కనిపిస్తుంది

    Maserati MC20 Cielo 3.0-లీటర్, Nettuno V6 ఇంజిన్ తో నడుస్తుంది. Ferrari Portofino M వేరియబుల్ బూస్ట్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్‌తో 3.9-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో నడుస్తుంది.

    భారతదేశంలో, Ferrari Portofino M ధర రూ. 3.5 కోట్లు, Maserati MC20 Cieloo ధర సుమారుగా రూ. 3.65 కోట్లు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).

    ఈ రెండిటిలో Ferrari Portofino M చాలా అద్భుతంగా కనిపిస్తుంది, సామర్థ్యం గల టర్బోచార్జ్డ్ ఇంజన్, బ్రాండ్ విలువతో Maserati MC20 Cieloతో పోల్చితే పెట్టిన డబ్బుకు సరైన విలువను ఇస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    టాప్ లో ఉండాల్సింది ఏది? BMW 7 సిరీస్ v/s మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ భారతదేశం
    భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC భారతదేశం
    మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు కార్
    2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా కార్

    కార్

    2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి ఆటో మొబైల్
    2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్ ఆటో మొబైల్
    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ ఆటో మొబైల్

    ధర

    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ టాటా
    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5 ఆటో మొబైల్

    అమ్మకం

    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ ట్యాబ్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025