NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర
    ఆటోమొబైల్స్

    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర

    వ్రాసిన వారు Nishkala Sathivada
    February 23, 2023 | 02:47 pm 1 నిమి చదవండి
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర

    ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ SUVలలో మెర్సిడెజ్ ఒకటి. మెర్సిడెజ్-AMG G 63 భారతదేశంలో ధర రూ. 75 లక్షలు పెరిగింది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 ఇంజన్ తో నడుస్తుంది. వాస్తవానికి ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ సాయుధ దళాల కోసం సైనిక వాహనంగా 1979లో రూపొందించారు, G-Wagen సామర్ధ్యం సాధారణ ప్రజలను ఆకర్షించింది. మెర్సిడెజ్-AMG తన మొదటి G-Wagen- మోడల్, 500 GE 6.0 AMGని 1993లో 326hp, 6.0-లీటర్ V8 ఇంజన్‌తో అభివృద్ధి చేసింది. సరికొత్త G 63 మోడల్ RTE నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయిన ట్విన్-టర్బోచార్జ్డ్ మిల్లుతో అందుబాటులో ఉంది.

    లోపల టాబ్లెట్ లాంటి MBUX ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉంది

    ఇది 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మూడు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్స్, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయ్యి ఉంది. లోపల విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌తో మినిమలిస్ట్ డిజైన్‌తో ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఉన్న మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, టాబ్లెట్ లాంటి MBUX ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, మెర్సిడెజ్-AMG G 63 కోసం బుకింగ్స్ ప్రారంభయ్యాయి. ఈ SUV ధర ఇప్పుడు 3.3 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీనిని ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆటో మొబైల్
    కార్
    భారతదేశం
    అమ్మకం
    ధర
    ఫీచర్

    ఆటో మొబైల్

    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ అవసరం కార్
    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ కార్
    సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100 కార్

    కార్

    సరికొత్త రూపంతో 5Gతో లాంచ్ కానున్న 2024 కాడిలాక్ XT4 ఆటో మొబైల్
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ ఆటో మొబైల్
    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ టాటా
    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna ఆటో మొబైల్

    భారతదేశం

    అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి స్టాక్ మార్కెట్
    భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు బిల్ గేట్స్
    ఫిబ్రవరి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రాజధాని

    అమ్మకం

    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ బి ఎం డబ్ల్యూ
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల ఆటో మొబైల్
    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఆటో మొబైల్
    Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది స్కూటర్

    ధర

    ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22 టెక్నాలజీ
    భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్ ఆటో మొబైల్
    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఇటలీ
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ స్కూటర్

    ఫీచర్

    వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్ వాట్సాప్
    గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు గూగుల్
    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023