
విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు
ఈ వార్తాకథనం ఏంటి
టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్‌ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్‌లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్‌బాల్ క్లబ్ రెక్స్‌హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్‌ఎల్హెన్నీతో కలిసి క్లబ్‌ను స్థాపించాడు.
సినీ నటుడు కెవిన్ హార్ట్ హార్ట్‌బీట్ వెంచర్స్ JP మోర్గాన్ నుండి పెట్టుబడిని పొందింది. హార్ట్‌బీట్ వెంచర్స్ వినియోగదారుల ప్యాకేజీ వస్తువులు, ఫిన్‌టెక్, వెబ్3పై దృష్టి సారించింది. ఇప్పటికే బెవరేజెస్ కంపెనీ బ్రైట్‌ఫాక్స్, కార్ లీజింగ్ ప్లాట్‌ఫాం రోడో, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్నాక్‌పాస్‌తో సహా అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టాడు.
సంస్థ
ప్రియాంక చోప్రా జోనాస్ డేటింగ్ యాప్ బంబుల్ లో పెట్టుబడులు పెట్టింది
దట్ 70స్ షో నటుడు అష్టన్ కుచర్ ఉన్నాడు. గత 13 సంవత్సరాలుగా, తన VC సంస్థ A-గ్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా విజయవంతమైన టెక్ పెట్టుబడులు పెట్టారు. A-గ్రేడ్ పెట్టుబడులలో Skype, Spotify, Airbnb, Uber, Foursquare ఉన్నాయి.
.బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్ళిన ప్రియాంక చోప్రా జోనాస్ డేటింగ్ యాప్ బంబుల్, వర్చువల్ అవతార్ కంపెనీ జెనీస్ లో పెట్టుబడులు పెట్టింది. అయితే ఇదే కాకుండా హోల్బెర్టన్ స్కూల్, అపార్ట్‌మెంట్ లిస్ట్, పర్ఫెక్ట్ మూమెంట్ వంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టింది.
జార్జ్ 2013లో స్నేహితులతో కలిసి స్థాపించిన ప్రసిద్ధ టేకిలా కంపెనీ కాసమిగోస్‌ను బ్రిటీష్ ఆల్కహాల్ గ్రూప్ డియాజియోకు $1 బిలియన్‌కు అమ్మినప్పుడు $233 మిలియన్ల లాభం పొందాడు .