NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / డిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు
    తదుపరి వార్తా కథనం
    డిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు
    ద్వైపాక్షిక సరుకుల వ్యాపారం మొత్తం $22.1 బిలియన్లు

    డిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 13, 2023
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య $100 బిలియన్ల విలువైన సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం డిసెంబర్ నాటికి చర్చలను ముగించాలని ఇరుదేశాలుభావిస్తున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ నార్మన్ అల్బనీస్ గత శుక్రవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయం ప్రకటించింది.

    ECTA డిసెంబర్ 2022లో అమల్లోకి రావడంతో గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు భారీగా మెరుగుపడ్డాయి. ఇది రెండు-మార్గం వాణిజ్యం గణనీయమైన విస్తరణను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం, ఆస్ట్రేలియా భారతదేశం G20 ప్రెసిడెన్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. అల్బనీస్ భారతదేశ పర్యటన వాణిజ్యం రక్షణ సంబంధాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు.

    ఆస్ట్రేలియా

    ద్వైపాక్షిక సరుకుల వ్యాపారం మొత్తం $22.1 బిలియన్లు: ఆస్ట్రేలియన్ వాణిజ్య మంత్రి

    భారతదేశం, ఆస్ట్రేలియా గత సంవత్సరం ECTA సంతకం చేసిన తర్వాత CECAపై చర్చలు కొనసాగించాడంపై దృష్టి పెట్టాయి. డిజిటల్ వాణిజ్యం, ప్రభుత్వ సేకరణ, సహకారం వంటి కొత్త రంగాలలో ఎక్కువ మార్కెట్ యాక్సెస్ ఫలితాలపై చర్చలు CECAలో ఉంటాయి.

    ECTA మొదటి నెలలోనే $2.5 బిలియన్ల విలువైన ఆస్ట్రేలియన్ వస్తువులు తక్కువ టారిఫ్‌తో భారతదేశానికి డెలివరీ అయ్యాయని ఆస్ట్రేలియన్ వాణిజ్య మంత్రి ఫారెల్ చెప్పారు.

    ఆస్ట్రేలియాకు ఏప్రిల్ 2022 నుండి జనవరి 2023 మధ్య భారతదేశం 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది, ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం $22.1 బిలియన్లు. భారతదేశం $6.02 బిలియన్ నుండి $16.08 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి, దిగుమతి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ఆస్ట్రేలియా
    భారతదేశం
    ఒప్పందం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    వ్యాపారం

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    అమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్ అమెజాన్‌
    ఫిబ్రవరి 21న మెటా సంస్థ నుండి బయటకి వెళ్లనున్న చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మెటా
    జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థ

    ఆస్ట్రేలియా

    ఆష్లీగ్ గార్డనర్ జోరు.. ఆల్ రౌండర్లలో మొదటి ర్యాంకు క్రికెట్
    సరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం క్రికెట్
    బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లపై క్లారిటీ..! క్రికెట్
    4వేలు పరుగులు సాధించి.. ఖ్వాజా సంచలన రికార్డు క్రికెట్

    భారతదేశం

    ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్
    IMA: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక భారతదేశం
    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్ స్మార్ట్ ఫోన్
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్

    ఒప్పందం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఆటో మొబైల్
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025