NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Google: గూగుల్‌ క్రోమ్‌ విక్రయించాలని డీవోజే ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    Google: గూగుల్‌ క్రోమ్‌ విక్రయించాలని డీవోజే ఆదేశం
    గూగుల్‌ క్రోమ్‌ విక్రయించాలని డీవోజే ఆదేశం

    Google: గూగుల్‌ క్రోమ్‌ విక్రయించాలని డీవోజే ఆదేశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 19, 2024
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా డిపార్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (డీవోజే) గూగుల్‌ తన క్రోమ్‌ బ్రౌజర్‌ను విక్రయించడానికి సిద్ధమైంది.

    బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రకారం, డీవోజే ఈ ప్రతిపాదనను ఆగస్టులో గూగుల్‌పై ఇచ్చిన ఫెడరల్‌ రూలింగ్‌కు సంబంధించిన జడ్జి వద్ద సమర్పించాలని భావిస్తోంది.

    డీవోజే, గూగుల్‌ సెర్చ్‌ మార్కెట్లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యాన్ని సృష్టించిందని అభిప్రాయపడుతుంది.

    కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని డీవోజే సూచనలు చేసింది. ఈ అంశంపై అధికారికంగా వ్యాఖ్యానించడానికి డీవోజే నిరాకరించింది.

    గూగుల్‌ ప్రతినిధి, ఈ ప్రతిపాదనను తప్పుపట్టారు.

    Details

    వినియోగదారులకు నష్టం కలిగిస్తుంది 

    డీవోజే ఈ కేసులో చట్టం కంటే ఎక్కువగా అనుసరించాలనుకుంటోందని, ఇది వినియోగదారులకు నష్టం కలిగిస్తుందని పేర్కొంది.

    ఈ చర్యను బైడెన్‌ సర్కారు తీసుకున్న బడా టెక్‌ కంపెనీలపై దూకుడు నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే ఈ కేసు ట్రంప్‌ 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    ట్రంప్‌ గతంలో గూగుల్‌పై పక్షపాత వైఖరి అంటూ ఆరోపణలు చేస్తూ, ఒక నెల తర్వాత కంపెనీని విచ్ఛిన్నం చేయడం బావుంటుందని ప్రశ్నించారు.

    వచ్చే ఏడాది గూగుల్‌ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి అమిత్‌ మెహతా ఇవ్వనున్నారు.

    Details

    అప్పీల్ చేయాలని భావిస్తున్న గూగుల్

    గూగుల్‌ ఈ నిర్ణయంపై అప్పీల్‌ చేయాలని భావిస్తోంది. మరోవైపు ప్రాసిక్యూటర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ విక్రయమే కాకుండా, మరిన్ని చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

    ప్రస్తుతానికి, గూగుల్‌ సంవత్సరానికి బిలియన్ల రూపాయలు యాపిల్‌ వంటి సంస్థలకు చెల్లించి, తమ బ్రౌజర్‌ను ప్రైవేట్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లలో డీఫాల్ట్‌గా ఏర్పాటు చేయించే ఒప్పందాలు చేసుకుంటోంది.

    ప్రాసిక్యూటర్లు ఈ ఒప్పందాలను ఆపే యోచనలో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్
    టెక్నాలజీ

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    గూగుల్

    Google: సెర్చ్ ఇంజిన్ వ్యాపారం కోసం Google US యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించింది టెక్నాలజీ
    Google Chrome : మరో కొత్త ఫీచర్.. వినియోగదారులు తమకు ఇష్టమైన వెబ్‌సైట్‌కు డబ్బులు పంపే అవకాశం ఇండియా
    Google: గూగుల్ రోజువారీ 1.2M టెరాబైట్ల డేటాను ఎలా బదిలీ చేస్తుందో తెలుసా?  టెక్నాలజీ
    Google DeepMind: టేబుల్ టెన్నిస్ ఆడిన  రోబో.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన గూగుల్ డీప్ మైండ్  టెక్నాలజీ

    టెక్నాలజీ

    Intel's CPU crisis: ఇంటెల్ CPU సంక్షోభం తీవ్రతరం.. మరిన్ని మోడల్‌లు ప్రభావితం  టెక్నాలజీ
    Venus: శుక్రుడిపై జీవం ఉందా.. పరిశోధకులు ఎం చెప్పారంటే  భూమి
    Microsoft: మైక్రోసాఫ్ట్‌కు మరో సమస్య.. ఈసారి 366 సేవలకు అంతరాయం  మైక్రోసాఫ్ట్
    25 Hours In a Day : 'ఇక రోజుకు 25 గంటలు'.. కారణం చెప్పిన శాస్త్రవేత్తలు..! చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025