Page Loader
Gold Rate: బంగారం ధర భారీగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500లోపే!
బంగారం ధర భారీగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500లోపే!

Gold Rate: బంగారం ధర భారీగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500లోపే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం ధరలు ఆదివారం (జూన్ 29) భారీగా తగ్గాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 590 రూపాయలు పడిపోయి రూ. 97,593కు చేరింది. ప్రస్తుతం 1 గ్రాము బంగారం ధర రూ. 9,759గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయలు తగ్గి రూ. 89,473గా నమోదైంది. 1 గ్రాము ధర రూ. 8,947 గా ఉంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో గత వారం బంగారం ధరలు రూ. 1 లక్ష మార్క్‌ను తాకిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మార్కెట్‌లో తిరోగమనముంది.

Details

ఇక దేశంలోని ప్రముఖ నగరాల్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి

కోల్‌కతా : 22 క్యారెట్లు - రూ.89,325 | 24 క్యారెట్లు - రూ.97,445 చెన్నై : 22 క్యారెట్లు - రూ. 89,321 | 24 క్యారెట్లు - రూ. 97,441 బెంగళూరు : 22 క్యారెట్లు - రూ. 89,315 | 24 క్యారెట్లు - రూ. 97,435 హైదరాబాద్ : 22 క్యారెట్లు - రూ. 89,329 | 24 క్యారెట్లు - రూ. 97,449 విజయవాడ : 22 క్యారెట్లు - రూ. 89,335 | 24 క్యారెట్లు - రూ. 97,445 విశాఖపట్నం : 22 క్యారెట్లు - రూ. 89,337 | 24 క్యారెట్లు - రూ. 97,457

Details

స్థిరంగా వెండి ధరలు 

దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ.11,090 కేజీ వెండి ధర రూ.1,10,900గా ఉంది. హైదరాబాద్ - రూ.1,21,000/కేజీ విజయవాడ - రూ. 1,21,900/కేజీ విశాఖపట్నం - రూ.1,19,500/కేజీ