LOADING...
Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!
బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా బంగారం,వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జూన్ నెలలో ఈ రెండు విలువైన లోహాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బంగారం, వెండి ఒకే నెలలో భారీ పతనాన్ని నమోదు చేశాయి. అనంతరం వరుసగా మూడు వారాల పాటు తగ్గుదల కొనసాగినప్పటికీ, కొంతకాలం మళ్లీ పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం మరోసారి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. జూలై 6న దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,490 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,490గా ఉంది. విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,490గా కొనసాగుతోంది. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,870 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,640గా నమోదైంది. ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,490గా ఉంది. చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,450 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,990గా కొనసాగుతోంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,490గా నమోదైంది. కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,490గా కొనసాగుతోంది. వెండి ధర వెండి ధర కూడా స్వల్ప స్థిరత్వంతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలోగ్రాము వెండి ధర రూ.2,49,900గా నమోదైంది.

Advertisement