NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక 
    ఆఫీసుకు రాకుండా కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక

    ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక 

    వ్రాసిన వారు Stalin
    Aug 19, 2023
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులకు మార్క్ జూకర్‌ బర్గ్ నేతృత్వంలోని మెటా కీలక హెచ్చరికలు జారీ చేసింది.

    ప్రతి వారం కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను పాటించలేని వారు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు మెటా హెచ్ఆర్ చీఫ్ గోలెర్ ఉత్తర్వులు జారీ చేశారు.

    సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయానికి కేటాయించిన ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు భౌతికంగా హాజరు కావాలని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    ఆఫీసుకు రాకుండా, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే ఉద్యోగాలు కోల్పోతారని మెటా సంస్థ హెచ్చరించింది. అయితే ఉద్యోగులు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన మేనేజర్లదేనని కంపెనీ సూచించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆఫీసుకు మూడు రోజులు రావాల్సిందే: మెటా

    Meta warns employees could be fired for ignoring new, 3-day-per-week office rule https://t.co/BU2rOGMGDd pic.twitter.com/Hv3XhKmunv

    — New York Post (@nypost) August 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెటా
    మార్క్ జూకర్ బర్గ్
    ఫేస్ బుక్
    తాజా వార్తలు

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    మెటా

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! టెక్నాలజీ
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ ఫీచర్

    మార్క్ జూకర్ బర్గ్

    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా
    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా మెటా
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం మెటా
    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు ఇన్‌స్టాగ్రామ్‌

    ఫేస్ బుక్

    ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా
    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ ప్రపంచం

    తాజా వార్తలు

    Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే?  ఓలా
    Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్ స్వాతంత్య్ర దినోత్సవం
    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్  సుప్రీంకోర్టు
    బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025