NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్ 
    తదుపరి వార్తా కథనం
    రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్ 
    రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్

    రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 09, 2023
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిలియనీర్, వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్‌ వ్యాపారంలో కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డీమెర్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.

    రిలయన్స్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఐఎల్)ను విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్‌ఎస్‌ఎల్)గా పేరు మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

    జూలై 7న జరిగిన కొత్త కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపింది.

    రిలయన్స్

    స్వతంత్ర డైరెక్టర్‌గా మాజీ కాగ్ రాజీవ్ మెహ్రిషి నియామకం

    నూతన నియామకాల్లో భాగంగా రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అన్షుమన్ ఠాకూర్ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

    హోంశాఖ కార్యదర్శిగా, కాగ్‌గా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ రాజీవ్ మెహ్రిషి ఐదేళ్లపాటు ఆర్‌ఎస్‌ఐఎల్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది.

    ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా, పీడబ్ల్యూసీలో పనిచేసిన చార్టర్డ్ అకౌంటెంట్ బిమల్ మను తన్నా కూడా స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

    డైరెక్టర్ల నియామకం ఆర్‌ఎస్‌ఐఎల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభ్యుల ఆమోదానికి లోబడి ఉంటుందని, ఆర్బీఐ ఆమోదం పొందిన తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

    బ్యాంకర్ హితేష్ కుమార్ సేథియా మూడేళ్ల కాలానికి ఆర్‌ఎస్‌ఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    రిలయెన్స్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ వైజాగ్

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు భారతదేశం
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో

    తాజా వార్తలు

    ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు  దిల్లీ
    అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్
    అజిత్ పవార్‌తో పాటు మరో 8మంది రెబల్స్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ  మహారాష్ట్ర
    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  హైదరాబాద్
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025