తుహిన్‌ కాంత పాండే: వార్తలు

SEBI chief: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే నియామకం

స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) కొత్త చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే (Tuhin Kanta Pandey) నియమితులయ్యారు.