NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భోళాశంకర్ మ్యూజిక్ హంగామా షురూ: చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పేసారు 
    తదుపరి వార్తా కథనం
    భోళాశంకర్ మ్యూజిక్ హంగామా షురూ: చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పేసారు 
    భోళాశంకర్ పాటల రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్

    భోళాశంకర్ మ్యూజిక్ హంగామా షురూ: చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పేసారు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 30, 2023
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెహెర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళాశంకర్. ఇప్పటి వరకు భోళాశంకర్ నుండి గ్లింప్స్ కానీ, టీజర్ కానీ రిలీజ్ కాలేదు. కనీసం పాటైనా రిలీజ్ అయితే బాగుండునని అభిమానులు అనుకున్నారు.

    తాజాగా భోళాశంకర్ టీమ్ స్పందిస్తూ, మరికొద్ది రోజుల్లో పాటలు రిలీజ్ అవుతాయని ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.

    డ్యాన్స్ చేస్తున్న చిరంజీవి పోస్టర్ ని రిలీజ్ చేస్తూ పాటల కోసం సిద్ధంగా ఉండండనీ, భోళా మానియా మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుందని తెలియజేసింది.

    అంతేకాదు, ఈ పోస్టర్ లో మరో విషయాన్నికూడా స్పష్టంగా చెప్పారు. భోళాశంకర్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

    Details

    ఆగస్టు 11న పక్కా రిలీజ్ 

    భోళాశంకర్ రిలీజ్ టైమ్ లో రజనీకాంత్ జైలర్ మూవీ రిలీజ్ ఉండడం వల్ల, కొన్ని రోజులు ఆగి భోళాశంకర్ వస్తుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని, అనుకున్న తేదీన అంటే ఆగస్టు 11వ తేదీన భోళాశంకర్ సినిమా, థియేటర్లలోకి వచ్చేస్తుందని ప్రకటించారు.

    సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ కానుంది. అదలా ఉంచితే, భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపిస్తోంది.

    చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. తమిళంలో విజయం సాధించిన వేదాళం సినిమాను భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

    ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భోళాశంకర్ పాటల రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్ 

    WWM still for you all 🤟🏻🤩

    MEGA MUSIC MANIA of #BholaaShankar 🔱#BholaaMania Starts Soon 📣 🎶💥Stay Tuned❤️‍🔥 @SagarMahati thumping musical 🥁#BholaaShankarOnAug11th

    Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @dudlyraj @ramjowrites @Sekharmasteroff @AKentsOfficial pic.twitter.com/uhTUZWBqlz

    — AK Entertainments (@AKentsOfficial) May 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    చిరంజీవి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలుగు సినిమా

    పాన్ ఇండియా వైపు బాలయ్య చూపు: రజనీ కాంత్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం  బాలకృష్ణ
    విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్  విశ్వక్ సేన్
    క్యాస్టింగ్ కౌచ్ పై నేనలా అనలేదంటున్న హన్సిక; ఏది పడితే అది రాయొద్దంటూ సీరియస్  టాలీవుడ్
    ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్  సినిమా రిలీజ్

    సినిమా రిలీజ్

    #NBK108: దసరాకు ఫిక్స్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసిన అనిల్ రావిపూడి బాలకృష్ణ
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే రావణాసుర

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025