NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు 
    పుష్ప 2 నటులకు రోడ్డు ప్రమాదం

    బస్సు ప్రమాదానికి గురైన పుష్ప 2 నటులు: ఇద్దరికి తీవ్ర గాయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 31, 2023
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో పుష్ప 2 చిత్రీకరణ కొనసాగుతోంది.

    అయితే తాజగా పుష్ప 2 నటులకు బస్సు ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి ప్రాంతంలో ఒక ప్రైవేటు బస్సు, పుష్ప 2 నటులున్న బస్సును ఢీ కొట్టింది.

    ఈ ప్రమాదంలో ఏడుగురు నటులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాని సమాచారం. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం అతివేగం అని పోలీసులు చెబుతున్నారు.

    పుష్ప 2 నటులకు గాయాలు కావడంతో షూటింగ్ ఆగిపోయింది.

    Details

    బాలీవుడ్ మార్కెట్ కోసం రణ్వీర్ సింగ్ 

    పుష్ప 2 సినిమాను వైవిధ్యంగా తీర్చిదిద్దడానికి సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు హిందీ మార్కెట్ లో మరింత క్రేజ్ తీసుకురావడానికి రణ్వీర్ సింగ్ ని ప్రత్యేక పాత్ర కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

    పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. సునీల్, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విలన్ గా మళయాలీ నటుడు ఫాహద్ ఫాజిల్ చేస్తున్నారు.

    అన్నీ కుదిరితే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అనుకున్నట్లుగా డిసెంబరులో రిలీజ్ అవుతుందా లేదా 2024 వేసవికి వాయిదా పడుతుందా అనేది చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ  పవన్ కళ్యాణ్
    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్  రవితేజ
    రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్  రామ్ చరణ్
    తెరపైకి రానున్న క్రేజీ కాంబో: తేజ దర్శకత్వంలో రానా సినిమా?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025