తదుపరి వార్తా కథనం

Hero Jiva : కోలీవుడ్ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 11, 2024
03:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
చైన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీకొట్టింది.
అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం వల్ల కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ జీవా, ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు.
జీవా తెలుగులో రంగం, యాత్ర 2 సినిమాల్లో నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తమిళ్ న్యూస్ నౌ చేసిన పోస్ట్
சின்னசேலம் அருகே நடிகர் ஜீவா மற்றும் அவரது மனைவி சென்ற கார் விபத்தில் சிக்கியது ;#jeeva #actor #caraccident #tamilnadu #newsupdate #tamilnewsnow pic.twitter.com/V8CcjWC2el
— Tamil News Now (@TamilNews_Now) September 11, 2024