NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్
    తదుపరి వార్తా కథనం
    ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్
    ఇండస్ట్రీలో 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్

    ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్, ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 28, 2023
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గంగోత్రి సినిమాతో తెలుగు సినిమాకు హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా, 2003 మార్చ్ 28వ తేదీన రిలీజైంది.

    అంటే ఈరోజుతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న అల్లు అర్జున్, తనను ఇంత వాడిగా చేసిన ఇండస్ట్రీ వారందరికీ థ్యాంక్స్ చెబుతూ, ఈరోజు ఇలా ఉండడానికి కారణం అభిమానులు చూపించే ప్రేమ అని అన్నాడు.

    అయితే ఆయన ట్వీట్ లో గంగోత్రి సినిమా పేరు ఉండకపోవడం గమనించాల్సిన విషయం.

    అదలా ఉంచితే, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో 20ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్

    Today, I complete 20 years in the film industry. I am extremely blessed have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers fans . Gratitude forever 🙏🏽

    — Allu Arjun (@alluarjun) March 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ఇళయరాజా పాటలను రీమిక్స్ చేస్తోన్న టాలీవుడ్, రవితేజ కూడా చేరిపోయాడు సినిమా రిలీజ్
    నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల సినిమా
    దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్ దసరా మూవీ
    హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025