NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Animal : 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో యానిమల్ టీం.. ఎపిసోడ్ స్ట్రీమింట్ ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    Animal : 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో యానిమల్ టీం.. ఎపిసోడ్ స్ట్రీమింట్ ఎప్పుడంటే?
    అన్ స్టాపబుల్ సీజన్ 3'లో యానిమల్ టీం.. ఎపిసోడ్ స్ట్రీమింట్ ఎప్పుడంటే

    Animal : 'అన్ స్టాపబుల్ సీజన్ 3'లో యానిమల్ టీం.. ఎపిసోడ్ స్ట్రీమింట్ ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

    ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది.

    పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఈ షోలో ప్రత్యక్షమవడంతో మంచి రేటింగ్స్ వచ్చాయి.

    ప్రస్తుతం ఈ షో మూడో సీజన్ కొనసాగుతోంది.

    ఇప్పటికే ఈ సీజన్‌లో భగవంత్ కేసరి టీమ్‌తో బాలయ్య సందడి చేసిన విషయం తెలిసిందే.

    తాజాగా ఈ షోలో 'యానిమల్' టీమ్ సందడి చేయబోతోంది. ఈ షోకు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హజరు కానున్నారు.

    Details

    నవంబర్ 24న స్ట్రీమింగ్

    తాజాగా ఈ టీమ్ ఎపిసోడ్‌కు సంబంధించి 'ఆహా' స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.

    నవంబర్ 24న ఈషోను ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు యానిమల్ టీమ్ కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది.

    దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇందులో రణబీర్, బాలకృష్ణ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ఇప్పటికే బ్రహ్మస్త సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రణబీర్ మరోసారి యానిమల్ మూవీతో ముందుకు రానున్నాడు.

    ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అన్ స్టాపబుల్
    యానిమల్

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    అన్ స్టాపబుల్

    అన్ స్టాపబుల్: త్రివిక్రమ్ తో స్నేహం చేయాల్సొచ్చిందన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఓటిటి
    అన్ స్టాపబుల్: 2మిలియన్ల ట్రాఫిక్ అంచనాతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి భారీ బందోబస్త్ ఓటిటి
    అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ పవన్ కళ్యాణ్

    యానిమల్

    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  సినిమా
    యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ  రష్మిక మందన్న
    TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు దిల్ రాజు
    'యానిమల్' సినిమా విలన్ లుక్ రిలీజ్.. పోస్టర్ చూపించి భయం పుట్టిస్తున్న బాబీ డియోల్ సందీప్ రెడ్డి వంగా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025