NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం
    తదుపరి వార్తా కథనం
    దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం
    అమెరికాలో లక్ష డాలర్లను టచ్ చేసిన వీరసింహారెడ్డి

    దూసుకుపోతున్న బాలయ్య వీరసింహారెడ్డి.. క్రేజీ రికార్డ్ దిశగా పయనం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 03, 2023
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలక్రిష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా, రిలీజ్ కి ముందే రికార్డులు రాసే దిశగా దూసుకుపోతుంది. అమెరికాలో ప్రీ సేల్స్ లో లక్ష డాలర్ల మార్కును టచ్ చేసింది.

    సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది ఈ సినిమా. ఐతే యుఎస్ ప్రీమియర్స్ మాత్రం జనవరి 11వ తేదీనే పడనున్నాయి.

    ఇంకా రిలీజ్ అవడానికి వారం రోజుల సమయం ఉంది. ఇప్పటికే లక్ష డాలర్ల మార్కును టచ్ చేసింది. సంక్రాంతి బరిలో ఉన్న వేరే సినిమాలన్నీ వసూళ్ళలో వీరసింహారెడ్డి వెనకాలే ఉన్నాయి.

    రిలీజ్ తర్వాత కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే అమెరికాలో లాంగ్ రన్ లో మంచి వసూళ్ళు సాధించే అవకాశం ఉంది.

    వీరసింహారెడ్డి

    ట్రైలర్ ఎప్పుడంటే

    వీరసింహారెడ్డి నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అభిమానులు అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి 6వ తేదీన ఒంగోలు లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.

    ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.

    వీరసింహారెడ్డి తో పాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

    మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఎంతటి వినోదాన్ని అందిస్తాయో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025