NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్
    తదుపరి వార్తా కథనం
    Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్
    Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్

    Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 25, 2023
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా జవాన్ మూవీని తమిళ దర్శకుడు అట్లీ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య పఠాన్ మూవీతో అతిపెద్ద హిట్ అందుకున్న షారుక్ ఖాన్, తన తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో కీలక అప్డేట్ బయటికొచ్చింది. ఇక ఈ మూవీలో దళపతి విజయ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

    ఈ వార్త లీక్ కావడంతో ఇటు కింగ్ ఖాన్ అభిమానులు, విజయ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

    సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

    Details

    విలన్ విజయ్ సేతుపతి

    ఇప్పటికే డైరక్టర్ అట్లీతో కలిసి విజయ్ మూడు సినిమాలను చేశాడు. దీంతో జావాన్ లో అతిథి పాత్రకు విజయ్ అంగీకరించినట్లు సమాచారం.

    ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో జవాన్ మూవీకి యాక్షన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న యానిక్ బెన్ ఈ విషయాన్ని స్ఫష్టం చేశాడు.

    ఇక జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తుండటం విశేషం.

    ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో జవాన్ మూవీకి యాక్షన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా యానిక్ బెన్ ఈ విషయాన్ని స్ఫష్టం చేశాడు. ఇక జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తుండటం విశేషం.

    ఈ జవాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తోంది. అనిరుధ్ స్వరాలను అందించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షారుక్ ఖాన్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    షారుక్ ఖాన్

    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  జవాన్
    జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్: గన్ పట్టుకుని నిలబడ్డ లేడీ సూపర్ స్టార్  జవాన్
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025