NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు: Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు: Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం 
    షారుక్ ఖాన్ కి చావు బెదిరింపులు

    షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు: Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 09, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కి మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. షారుక్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసారు.

    వివరాల్లోకి వెళితే, పఠాన్, జవాన్ వంటి రెండు సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత ఎవరో గుర్తుతెలియని దుండగుల నుండి షారుక్ ఖాన్ కి బెదిరింపులు వచ్చాయని ముంబై పోలీసులు తెలియజేశారు.

    ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ కి 24 X 7 పాటు వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. వై ప్లస్ సెక్యూరిటీ ప్రకారం ఆరుగురు భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ షారుఖ్ ఖాన్ రక్షణలో ఉంటారు.

    Details

    సినిమా సెలెబ్రిటీలకు చావు బెదిరింపులు 

    గతంలో షారుక్ ఖాన్ కి సెక్యూరిటీగా ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆరుగురు భద్రతా సిబ్బంది షారుఖ్ ఖాన్ రక్షణలో ఉంటారు.

    సినిమా సెలబ్రిటీలకు గుర్తు తెలియని దుండగుల నుండి చంపేస్తామంటూ బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో సల్మాన్ ఖాన్ కి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

    లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు రావడంతో ఆయనకి కూడా వైప్లస్ సెక్యూరిటీని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    అంతేకాదు అమితా బచ్చన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ వంటి నటులకు ఎక్స్ సెక్యూరిటీ ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షారుక్ ఖాన్
    సినిమా

    తాజా

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్

    షారుక్ ఖాన్

    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  జవాన్
    జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్: గన్ పట్టుకుని నిలబడ్డ లేడీ సూపర్ స్టార్  జవాన్
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ఐసీసీ
    Thalapathy in Jawan : షారుక్ ఖాన్ సినిమాలో దళపతి విజయ్ జవాన్

    సినిమా

    స్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?  ట్విట్టర్ రివ్యూ
    యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం  యానిమల్
    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా?  చంద్రముఖి 2
    అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025