NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Deepfake: టాలీవుడ్ హీరోలను వదలని డీప్ పేక్ కేటుగాళ్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    Deepfake: టాలీవుడ్ హీరోలను వదలని డీప్ పేక్ కేటుగాళ్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
    టాలీవుడ్ హీరోలను వదలని డీప్ పేక్ ఆటగాళ్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    Deepfake: టాలీవుడ్ హీరోలను వదలని డీప్ పేక్ కేటుగాళ్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డీప్ ఫేక్ వ్యవహారం ఇప్పుడు సినిమా తారాలకు పెద్ద సమస్యగా మారింది. కొంతమంది ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

    రీసెంట్‌గా సౌత్ స్టార్ హీరోయిన్ రష్మికా మందాన, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ డీప్ ఫేక్ వీడియో భారీన పడ్డిన విషయం తెలిసిందే.

    జరా పటేల్ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీడియోను ఏఐ టెక్నాలజీతో రష్మిక ముకాన్ని కొందరు దుండగలు మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే.

    ఈ వీడియో నెట్టింట వైరల్ ఎంత దూమారం రేపింది. తాజాగా టైగర్-3లో నటిస్తున్న కత్రినా లోదుస్తుల్లో కనిపించేలా డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేశారు.

    రెండు రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ భారీన పడడం సంచలనం కల్గిస్తోంది.

    Details

    టాలీవుడ్ హీరోలను వదలని డీప్ ఫేక్ కేటుగాళ్లు

    ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా డీప్ ఫేక్ వీడియోలో పడడం చర్చనీయాంశంగా మారింది.

    ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు.

    నా అన్వేషణ అనే యూట్యూబర్ చేసిన వీడియోను డీఫ్ ఫేక్ టెక్నాలజీతో కేటగాళలు ఓ వీడియోను క్రియేట్ చేశారు.

    ఇందులో టాలీవుడ్ ప్రముఖ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాం చరణ్, రవితేజ, విరాట్ కోహ్లీ, విజయ్ దళపతి ముఖాలను అన్వేష్ ముఖానికి యాడ్ చేసి ఓ వీడియోను రూపొందించారు.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మరోవైపు హీరోలకు కూడా వదలరా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    సినిమా

    తాజా

    Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం  ఉత్తర్‌ప్రదేశ్
    HBD Balakrishna: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ ఘనత.. 400 రోజులు ఆడిన నటసింహా సినిమా ఏమిటో తెలుసా? బాలకృష్ణ
    Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు గుజరాత్
    Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్‌ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ ఆంధ్రప్రదేశ్

    టాలీవుడ్

    అందమైన అమ్మాయిని చూపించి ఆమె వివరాలు అడిగిన రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ
    SOUTH TOP HEROINE: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లు వీరే..టాప్ రెమ్యునరేషన్‌ ఎవరికో తెలుసా? హీరోయిన్
    హ్యాపీ బర్త్ డే సంఘవి.. తెలుగులో ఆఖరి చిత్రం ఏంటో తెలుసా హీరోయిన్
    Producer Anji Reddy : ఆస్తుల కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య హత్య

    సినిమా

    ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్: ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ.. మాస్ డైలాగులతో అదిరిపోయిన గ్లింప్స్  గ్లింప్స్
    భగవంత్ కేసరి రివ్యూ: అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించే బాలయ్య సినిమా  భగవంత్ కేసరి
    విజయ్ లియో సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ఓటీటీ: ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి వస్తున్న సినిమాలు  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025