NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నందినీ రెడ్డి, సమంత హ్యాట్రిక్ మూవీ: కీలక పాత్రలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు? 
    తదుపరి వార్తా కథనం
    నందినీ రెడ్డి, సమంత హ్యాట్రిక్ మూవీ: కీలక పాత్రలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు? 
    నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత మరో సినిమా అంటూ వార్తలు

    నందినీ రెడ్డి, సమంత హ్యాట్రిక్ మూవీ: కీలక పాత్రలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 17, 2023
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దర్శకురాలు నందినీ రెడ్డి, హీరోయిన్ సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ పర్సనల్ లైఫ్ లో మంచి స్నేహితులు. తన కష్టకాలంలో నందినీ రెడ్డి తనతో పాటే ఉందని సమంత ఆల్రెడీ తెలియజేసింది కూడా.

    ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతుందని అంటున్నారు. ఇదివరకు జబర్తస్త్, ఓ బేబీ చిత్రాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.

    మరికొద్ది రోజుల్లో హ్యాట్రిక్ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్ మూవీలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించనున్నాడని చెబుతున్నారు.

    Details

    లేడీ ఓరియంటెడ్ సినిమా 

    లేడీ ఓరియంటెడ్ సినిమాను నందినీ రెడ్డి తెరకెక్కిస్తుందనీ, అందులో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుందని, మరో ముఖ్య పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తారని చెప్పుకుంటున్నారు.

    ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    ప్రస్తుతానికి అన్నీ మంచి శకునములే సినిమాను ప్రేక్షకుల మ్నుందుకు తీసుకువస్తోంది నందినీ రెడ్డి. మే 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

    మరోవైపు సమంత ఖుషి సినిమాలోనూ, సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. ఇకపోతే సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సమంత

    తాజా

    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా
    Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్ కుబేర
    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన! లాలూ ప్రసాద్ యాదవ్

    తెలుగు సినిమా

    ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్  ఆదిపురుష్
    విజయ్ దేవరకొండ బర్త్ డే: విజయ్ కెరీర్లో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు  విజయ్ దేవరకొండ
    సాయి పల్లవి బర్త్ డే: కంగనా రనౌత్ కు చెల్లెలిగా సాయిపల్లవి నటించిందని మీకు తెలుసా?  సినిమా
    విజయ్ దేవరకొండ కార్ లవ్: విజయ్ గ్యారేజీలో ఉన్న ఈ కార్ల గురించి తెలుసా?  విజయ్ దేవరకొండ

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025