NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: ఈసారి కొత్త డేట్ తో వచ్చారు
    తదుపరి వార్తా కథనం
    గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: ఈసారి కొత్త డేట్ తో వచ్చారు
    కొత్త రిలీజ్ డేట్ తో రాబోతున్న గ్యాంగ్ లీడర్

    గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్: ఈసారి కొత్త డేట్ తో వచ్చారు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 23, 2023
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ లో రిలీజ్ లో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్ లకు మంచి కలెక్షన్లు వస్తుండడంతో చిత్ర నిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమాలను థియేటర్లలోకి మళ్ళీ తీసుకొస్తున్నారు.

    తాజాగా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయమై ఆల్రెడీ ఇంతకు ముందు ప్రకటన వచ్చింది, కానీ సాంకేతిక కారణాల వల్ల రీరిలీజ్ ఆగిపోయింది.

    ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. చిరంజీవి సినిమా కెరీర్ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి 4వ తేదీన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

    విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది.

    గ్యాంగ్ లీడర్

    మార్చి నెలలోనే రీ రిలీజ్ కి రెడీ అవుతున్న మగధీర

    మార్చి 27వ తేదీన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలో అభిమానులకు బహుమతిగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని గీతా ఆర్ట్స్ ప్లాన్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మగధీర రీ రిలీజ్ అవుతుందని ప్రకటించింది కూడా.

    ఒకే నెలలో అటు తండ్రి మెగాస్టార్, ఇటు కొడుకు మెగా పవర్ స్టార్ చిత్రాలు రిలీజ్ అవుతుండడం అభిమానులకు ఎంతో ఆనందాన్నిస్తోంది.

    ఇక్కడ మరో విషయం ఏంటంటే మార్చ్ నెలలోనే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ బృందం రామ్ చరణ్ హాజరవుతున్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట, ఉత్తమ పాట విభాగంలో నామినేషన్ లో చోటు దక్కించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    తెలుగు సినిమా

    క్రితిసనన్ తో ఎంగేజ్ మెంట్ వార్తలపై స్పందించిన ప్రభాస్ టీమ్ సినిమా
    ఓటిటి: జనవరిలో థియేటర్లలో రిలీజైన చిత్రాలు ఈ వారం ఓటీటిలోకి ఓటిటి
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్
    భోళాశంకర్ సెట్లో రామ్ చరణ్ దర్శనం సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025